ఘనంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీనన్న జన్మదిన వేడుకలు

ప్రజా సేవకుడు,ప్రజా నాయకుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగగిరిధర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది  శ్రీనివాస్ అన్న జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో ఘనంగా నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్ని బాబు ఆధ్వర్యంలో ఆలయంలో ఆయన పేరిట కాంగ్రెస్ పార్టీ...