ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, ముఖ్య సలహాదారులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సైదులు రెడ్డి సమక్షంలో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, ముఖ్య సలహాదారులుగా కృపాల్ సింగ్ సోడి ను సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృపాల్...