ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు సఫలం

  . . . ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ఓకే చెప్పిన ప్రభుత్వం   . . . సమ్మె విరమణకు అంగీకారం   హైదరాబాద్, బతుకమ్మ :   గత మూడు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విరమణకు జే ఎసి నాయకులు అంగీకరించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన...