నగరఅభివృద్ధి కి ప్రభుత్వ సహకారం కావాలి

నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ న గర అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం అవసరమని 14, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల బకాయిల విడుదలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలు ప్రత్యేక చొరవ తీసుకోని నగర అభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ దండు నీతు కిరణ్ కోరారు. నగరంలోని 16, 20 డివిజన్ లలో రూ. 20 లక్షల మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ తో కలిసి నగర  మేయర్ దండునీతు కిరణ్...