పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఇతోధిక తోడ్పాటు

రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి ఎమ్మెల్యే, కలెక్టర్లతో కలిసి సారంగాపూర్ విజయ డెయిరీ సందర్శన విజయ పాలనే వినియోగించాలని విజ్ఞప్తి నిజామాబాద్, బతుకమ్మ : పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రూ. 50 కోట్ల నిధులను విడుదల చేశారని, వీటికి అదనంగా మరో...