బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ అండ

  . . . కంటోన్మెంట్‌లో 270 ఆలయాలకు ఆర్థిక సహాయం   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను భక్తులు వైభవంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 270 దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయంగా చెక్కులను మంజూరు చేసింది. ఆలయాలకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు. ఈ...