జీజీహెచ్ ఘటనలపై ప్రభుత్వం స్పందించాలి
కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో తరచూ జరుగుతున్న వివాదాస్పద ఘటనలపై ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ జీజీహెచ్ లో...