హెచ్ సీయు భూముల అమ్మకాల పై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి
సిఎం వద్ద విద్యాశాఖ, యూనివర్సిటీ భూములు అమ్మడానికేనా? విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హెచ్ సీయు భూముల అమ్మకాల పై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి అధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలో గిరి రాజ్ డిగ్రీ కాలేజ్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి...