దళారులకు అమ్మిన ధాన్యానికి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి
కెసీయర్ చెప్పినట్లే రైతుబందుకు రాం రాం అయ్యింది రైతులకు అడగకుండానే అన్ని ఇచ్చిన నేత కేసీఅరే మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా, వాతావరణం అనుకూలంగా లేకపోగా రైతులు దాన్యాంను దళారులకు అమ్ముకుంటున్నారని, వారికి కుడా ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ ను ఇవ్వాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమ్మర్ పల్లి మండల కేంద్రం తో పాటు మండలంలోని కొనసముందర్ పీఏసీసీఎస్ ల గోడౌన్ల...