ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తాం
- మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నవీపేట్ : సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుందని, దానిలో భాగంగానే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేసి డీఎస్సీ 2024 నిర్వహించామని, మరికొన్ని రోజుల్లో నూతన ఉపాధ్యాయులు రానున్నారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండలం లోని బినోల ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు...