ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలి

పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న  ప్రభుత్వ పాఠశాలలు, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్ బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలనీ పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...