జీరో చిట్టి ల దందాలో సర్కార్ బడి సార్

  . . . చిట్టిలపేరుతో రెండు కోట్ల వంచన   . . . 33 మందికి ఐ పీ నోటీసులు    నిజామాబాద్, బతుకమ్మ:   అతను ఒక జిల్లాపరిషత్ హై స్కూల్ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) బోధించే ఉపాధ్యాయుడు.. పేరుకులెక్కల మాస్టర్ అయినప్పటికి అతనికి పైసల లెక్కలు బాగా తెలుసు. అందుకే పేరుకు వృత్తిరిత్యా గవర్నమెంట్టీచర్ అయిన తెలిసిన వారందరి తో కలిసి జీరో చిట్టిల దందాకు తెరలేపారు. నవిపేట్ మండలఎమ్మార్సీ పరిధిలోని ఒక ఉపాధ్యాయుడు చేసిన ధర్జగా  చిట్టీలపేరుతో...