నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలి
ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఆందోళనలకు పూనుకుంటాం సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ జిల్లా నాయకులు కిషన బతుకమ్మ, ఏర్గట్ల : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని లేదంటే ఆందోళనలకు పూనుకుంటామని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు జి. కిషన్ అన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని CPI(ML) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం ఏర్గట్ల తహాసిల్దార్...