ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట,గంభీరావుపేట, వీర్నపల్లి మండలాలలో ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేస్తూ ఉంటే కార్యకర్తలు వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు.మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ కింద మహిళా సంఘాలకు డబ్బులను ప్రభుత్వం మహిళా సంఘాల అకౌంట్లకు వేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా సంఘ సభ్యురాలు...