పిటిఎల్ ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం సానుకూలం
సమ్మెను విరమింపజేసిన వీసీ యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పిటిఎల్ ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని వీసీ యాదగిరి రావు అన్నారు. స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం లెక్చరల్ అసోసియేషన్ పిలుపు మేరకు గత పది రోజులుగా రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో నిరవధిక సమ్మెను చేస్తున్న పి.టి.ఎల్ (పార్ట్ టైం లెక్చరర్) అధ్యాపకుల సమ్మెలో బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన మహా ధర్నా విజయవంతమై ప్రభుత్వం దృష్టికి పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పలువురు...