ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి

పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్కగణేష్   నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని పిడియస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్కగణేష్ డిమాండ్ చేశారు. శనివారం పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిడియస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేట్ చేయాలని డిమాండ్...