ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్కారు ఉత్తర్వులు
గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ లకోసం 2 నుంచి 12 వరకు పదోన్నతుల ప్రక్రియకు అదేశాలు హైద్రాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ( గెజిటెడ్), స్కూల్ అసిస్టెంట్ లు గా పదోన్నతులు కల్పించడానికి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గాను ఆర్ జేడిలతో పాటు డిఎఓ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల...