ప్రభుత్వ కార్యాలయాలు పేదవాడికి నమ్మకం విశ్వాసాన్ని కలిగించాలి
. . . కరీంనగర్ లో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, బతుకమ్మ : ప్రభుత్వ కార్యాలయాలు, అందులో ప ని చేసే అధికారులు పనుల కోసం వచ్చే పేదవారికి నమ్మకం, విశ్వాసాన్ని కలిగించేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలతో బాధతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిరుపేదలను కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించాలని ఉద్యోగులను కోరారు.కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ...