విధుల నుంచి శాశ్వతంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ట్యూటర్ తోలగింపు

  . . .  కేసు నమోదు చేసిన పోలీసులు . . .  విద్యార్థినిని వేధించినందుకు యాక్షన్  నిజామాబాద్, బతుకమ్మ: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన బోధకుడు డాక్టర్ (ట్యూటర్) తన వద్ద విద్యా నేర్చుకుంటున్న విద్యార్థినికి వేధింపులు కు దిగాడు. సెల్ ఫోన్ లో వాట్సాప్, ఇన్ స్టా మెసేజ్ లతో వేదించాడు. దానితో విద్యార్థిని బలవన్మరణానికి యత్నించగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో  శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ నర్సింగ్ కళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్...