దుర్గామాత శోభాయాత్రలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇటీవల జరిగిన దేవీ నవరాత్రుల నిమజ్జన కార్యక్రమం లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వీహెచ్పి సార్వజన కమిటీ నాయకుడు ఇప్ప కాయల హరిదాస్ విమర్శించారు. ఈ ఘటనపై  శుభ యాత్ర  ఏర్పాట్ల గురించి విశ్వహిందూ పరిషత్ ఇందూరు శాఖ విచారణ వ్యక్తం చేస్తుందని అన్నారు.  మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్రలో ఒక క్రేన్, లైటింగ్, వ్యవస్థ ను అధికార యంత్రాంగం ఏర్పాటు చేయకపోవడం  దారుణమన్నారు. అలాగే శోభయాత్ర జరిగే...