వికలాంగులను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం

  . . . 6000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి   . . . వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సాయిలు   ఇందల్వాయి, బతుకమ్మ :   అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ఇమ్మడి సాయిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు....