బీఆర్ఎస్ నేత కబంధహస్తాల్లో సర్కారు భూములు

సిర్పూర్ లో చింతోడికుంట మాయం సర్వే నంబర్ 602లో 9 ఎకరాలు కబ్జా సర్కార్ ఇచ్చిన ఇళ్ళ స్థలాల అమ్మకం రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల అండతో రెచ్చిపోయిన గులాబీ నేత చర్యలు తీసుకోవాలంటున్నకాంగ్రెస్ నాయకులు నిజామాబాద్, బతుకమ్మ : ఆయన ఒక మాజీ గ్రామ ప్రజాప్రతినిధి. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి మండలాధీశుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అడ్డు లేదు. ఏకంగా సర్కారు, అసైన్డ్ , పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలతో పాటు చెరువులను కూడా వదలకుండా చెరబట్టాడు. అధికారం ఉన్నప్పుడు ఆయనతో అంటకాగిన...