యథెచ్చగా ప్రభుత్వ భూములు కబ్జా…
. . . 12 ఎకరాల ఊర చెరువు కబ్జా . . . కొందాపూర్ లో అన్యాక్రాంతమైన 28 ఎకరాల పత్తరకుంట . . . కనుమరుగైన 4 ఎకరాల గైని గుట్ట . . . నిద్రమత్తులో రెవెన్యూ అధికారులు రుద్రూర్, బతుకమ్మ : యాడ జాగ దొరికితే ఆడ వేసేయ్ పాగా అన్న చందంగా మారింది కొందరు కబ్జాదారుల వ్యవహార శైలి. రుద్రూర్ మండలంలోని కొందాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు, పత్తర...