రిజిస్ట్రేషన్ నుంచి ప్రభుత్వ భూమిని తొలగించాలి
బతుకమ్మ, నిజామాబాద్ : ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యంచ మాజీ సర్పంచ్ భర్త పేరును రిజిస్ట్రేషన్ నుంచి తొలగించాలని కోరుతు గ్రామస్తులు ఆర్డీఓ రాజేందర్ కు పిర్యాదు చేశారు. నవీపేట్ మండలం లోని యంచ మాజీ సర్పంచ్ కొట్టారి లహరి భర్త ప్రవీణ్ 1994 -1995సంవత్సరం లోసర్వే నెంబర్ 27/ఆ /3లో భూమిని తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రాజీవ్ గాంధీ వాటర్ స్కీమ్ కొరకు ప్రభుత్వం అప్పట్లో కొనుగోలు చేసిందని అప్పటి నుండి పహాణి కాని ఎలాంటి...