పేదలకు ఇండ్ల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలి

  . . . లేకపోతే భూ పోరాటం తప్పదు   . . . ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పూలంగ్ వాగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద ప్రజలకు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ఆర్ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్.ఎస్.పి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ వాగు వద్ద ఉన్న...