ప్రభుత్వ భూమిని కాపాడండి

భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పండి కమలాపూర్ మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా!  గుండేడు పంగిడిపెల్లి గ్రామాలలో  అక్రమ మైనింగ్ దందా! 450 ఇందిరమ్మ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేసేలా చూడండి. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు ఫిర్యాదు చేసిన కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్   కమలాపూర్, బతుకమ్మ:  కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని.. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్...