చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వమే కారణం

చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి గాయపడిన వారికి 10 లక్షలు చెల్లించాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   చేవేళ్ల, బతుకమ్మ : చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ‘‘రోడ్డు బాగు చేయించకపోవటంతోనే ప్రమాదం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి. గాయపడిన...