ఉర్దూ భాషను ప్రోత్సహించడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది

తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్    నిజామాబాద్, బతుకమ్మ : ఉర్దూ భాషాభివృద్ధికి, ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్‌, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హందాన్‌ అన్నారు. అల్లమా ఇక్బాల్ వెల్ఫేర్ సొసైటీ, ఖిల్లా నిజామాబాద్ లైబ్రరీ తరుపున ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రాంథాలయా చైర్మన్ రాజా రెడ్డి అంత రెడ్డి కి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ ఉర్దూ భాషను...