ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎన్ఎస్యూఐ తెలంగాణ వర్శిటీ అధ్యక్షుడు బాణోత్ సాగర్ నాయక్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వర్శిటీలోని స్థానిక గ్రంథాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.. విశ్వవిద్యాలయానికి నూతనంగా ఇంజీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కలశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో తెలంగాణ వర్శిటీకి సైతం ఇంజనీరింగ్ కలశాల ఏర్పాటు విషయమై స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి...