ఉన్నత విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
. కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తాం . తెయూ వీసికి వినతిపత్రం అందజేసిన ప్రైవేట్ కళాశాల మేనేజ్ మెంట్ అసోసియేషన్ డిచ్ పల్లి, బతుకమ్మ: ఉన్నత విద్యను రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంతోపాటు మంత్రులు, అధికారులు వినే ప్రయత్నం చేయడం లేదని ప్రైవేట్ కళాశాల మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా లోపు ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం నుంచి కళాశాలల నిరవధి బంద్...