దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుంది
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, బతుకమ్మ : దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజమాబాద్ ఖిల్లా జైలులో దాశరథి కృష్ణమాచార్యులు శిక్ష అనుభవించిన బ్యారక్ ను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం విస్మరిస్తుంది. దాశరథి తెలంగాణ సంపద, శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించాలి. ఉత్సవాల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే జాగృతి తరపున జూలై 21,...