సర్కారు దవాఖాన ఆర్థో పేషెంట్లు ప్రైవేట్ కు

ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల హాస్పిటల్స్ కు తరలింపు ఓటి అసిస్టెంట్లు.. డాటా ఎంట్రీ ఆపరేటర్లే సూత్రదారులు జీజీహెచ్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేసుకుని దందా పీఆర్వోల ద్వారా అంబులెన్స్ ల డ్రైవర్లతో కలిసి పేషెంట్ల తరలింపు   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కేరాఫ్ అనే నానుడి ఉంది. ఏడంతస్తుల మేడలో ట్రామా కేసులను కూడా విజయవంతంగా వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనచరిత్ర...