ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
బీజేపీ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులకు సన్మానం బాన్సువాడ, బతుకమ్మ : సర్పంచ్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందాలని బిజేపి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ యెండల లక్ష్మి నారాయణ పిలుపు నిచ్చారు. ఇటివల బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో గెలిచిన 7 గురు సర్పంచులు, ఆరుగురు ఉప సర్పంచ్ లు,29 మంది వార్డు మెంబర్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు లు, జిల్లా ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా...