సర్కార్ ఉద్యోగుల బదిలీలలు
. . . కుర్చీలు వదలకుండా ప్రయత్నాలు . . . ఉద్యోగ సంఘాల లేఖలకు భలే డిమాండ్ నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మే మాసంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. కానీ కొందరు ఉద్యోగులు తమకు అచ్చి వచ్చిన కుర్చీని వదిలేందుకు సూతారం ఇష్టపడటం లేదు. జోన్, మల్టీ జోన్ పరిధి ఉద్యోగుల బదిలీల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ ద్వార కేవలం అటెండర్, జూనియర్...