ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
. . . మిట్టపల్లి పేరెంట్స్ మీటింగ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ షేక్ జుబేద్ హైమద్ డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిజామాబాద్ రూరల్ కాన్ స్టేన్సి ఇన్ చార్జ్ షేక్ జుబేద్ హైమద్ డిమాండ్ చేశారు. డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు....