గల్ఫ్ ‘గుల్ఫారం’ బాధితుడి చికిత్సకు ప్రభుత్వ భరోసా
. . . గల్ఫ్ రిటనీ కుంగుబాటు సమస్యకు ప్రభుత్వం చేయాత . . . ఎమ్మెల్యే లేఖతో రంగంలోకి ఎన్నారై సెల్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వలన దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన మొద్దు గంగాధర్ హైదరాబాద్ కు చేరిన తర్వాత మానసిక వైద్యం అందించడానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి...