ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం  చేసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

   బిక్కనూర్, బతుకమ్మ: భిక్కనూరు మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల తో కలిసి  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గృహప్రవేశం చేశారు. శనివారం జరిగిన నూతన గృహప్రవేశం లో లబ్దిదారులకు బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ . ఈ కార్యక్రమంలో భిక్నూర్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షుడు...