ఆయిల్ ఫామ్ పరిశ్రమ లక్ష్యంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కృషి

  .  .  .  అనువైన స్థలం కోసం కలెక్టర్ తో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన   .  . .  ఫ్యాక్టరీ ఏర్పాటైతే పారిశ్రామికంగా మరింత పురోగతి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :     వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాను సాగు రంగంలో మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి లాభాల సిరి అందించాలనే తాపత్రయంతో ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి, బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తనదైన శైలిలో కృషి సాగిస్తున్నారు....