కోడ్ వచ్చింది ..   ముసుగొచ్చింది..

అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిజామాబాద్ , బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. నామినేషన్ల పర్వం స్వీకరణ ప్రారంభం కాగానే ఎన్నికల కోడ్ ప్రకారం జాతీయ పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగు వేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 27న ఎన్నికలు, మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో...