ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గోసంగీలు విజయవంతం చేయాలి

ఎస్సీ57 ఎంబిఎస్సీ కులాల రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న నిజామాబాద్, బతుకమ్మ :  ఈనెల 21న సోమవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో తలపెట్టిన ఎస్సి 57 ఉపకులాల నిరసన దీక్ష కార్యక్రమానికి ఎస్సి ఉపకులాలు గోసంగి, మొచి, బుడగజంగం, హోలియదాసరి, డక్కలి, చిందులు తదితర కులాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నిరగొండ బుచ్చన్న పిలుపునిచ్చారు.  నిజామాబాద్ పట్టణంలో గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ ఆధ్వర్యంలో "చలో హైదరాబాద్"...