నిజామాబాద్ రూరల్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా గోపాల్ యాదవ్

  నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా డిచ్‌పల్లి మండలం సాంపల్లి గ్రామానికి చెందిన సంగి గోపాల్ యాదవ్ నియమితులయ్యారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు ఆయనకు జిల్లా కేంద్రం గీత భవన్ లో బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, రాజకీయ...