గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన బుర్ర భువనకు గోప సత్కారం

  రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ కూతురు బుర్ర భువన గ్రూప్ 2 లో ప్రతిభ  చాటి సిద్దిపేట కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ గా నియమితులైనందుకుగాను గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోప ) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కంచర్ల అమరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు.  చిన్న వయసులో మొదటి ప్రయత్నంలోనే మంచి ఉద్యోగం సాధించడం...