హైదరాబాద్ తరలిన మాలలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : సికింద్రబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమానికి దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టీ.న్ రమేష్ ఆధ్వర్యంలో మాల సంఘాల నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి చిన్న సాయిలు, జిల్లా అధ్యక్షులు జె. కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగారి మహేందర్, అల్ ఇండియా అంబేద్కర్...