అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సాధిస్తున్నారు
జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సాధిస్తున్నారని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో, మానసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి పాల్గొని ఈ...