ఓ.జె.టి తో విద్యార్థులకు మంచి అవకాశం
జిజెసీ ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా అకౌంట్స్ ఆఫీస్ అసిస్టెంట్, ఫిషరీష్, ఒకేషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు మంచి అపార్చునిటీస్ లభిస్తాయని, ఈ ప్రోగ్రాం ద్వారా స్వీయ అనుభవం కలుగుతుందని భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ(జి. జె. సీ ) ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్ గల్ జిజెసీ లో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ (ఓ. జె. టి)ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ...