మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త
హైదరాబాద్, బతుకమ్మ : 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడి టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇక పై అందరూ అంగన్వాడి టీచర్లే. ఈ నెల నుంచి అమల్లోకి వస్తాయిని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ మాసం నుంచి క్రమం తప్పకుండా మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు రూ.13,650 పొందనున్నారు. గతంలో మినీ అంగన్వాడీ...