ప్రభుత్వ ఉద్యోగులకు తీపీకబురు

  . . . రెండు డీఏల విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ . . . సీఎస్ తో ఉద్యోగ జేఏసీ నాయకుల చర్చలు సఫలం . . . త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల (కరువు భత్యం) విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమవడంతో ఈ కీలక నిర్ణయం...