ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

పెండింగ్ లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి విడుదల చేశారు. తొమ్మిది రోజుల...