ఉద్యోగులకు తీపి కబురు
. . . మరో రూ. 2 వేల కోట్ల బకాయిల విడుదల . . . ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...