మహాలక్ష్మి పథకానికి మంగళం
తులం బంగారం ఊసేలేదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని,తులం బంగారం హామీకీ తూట్లు పొడిచారాని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఎద్దేవ చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే ధన్ పాల్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ద్వారా 64 మందికి...